రేవంత్ జాగ్రత్త.! కవిత మాస్ హెచ్చరిక.! | Telugu Oneindia

2024-02-03 920

ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే క్షమించేది లేదని మండిపడ్డారు కవిత.
MLC Kalvakuntla Kavitha Revanth Reddy warned the government that if the promises given are not implemented within 100 days, they will protest in the public arena. Kavitha lamented that there is no excuse for the Congress government to break its promise in the implementation of the six guarantees.
#MLCKavitha
#Kavitha
#KCR
#KTR
#BRS
#CMRevanthReddy
#Congress
~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires